మొన్న బాంబులు ... నిన్న బాంబులు .. ఈ రోజు పంజగుట్ట లొ కూలిన ఫ్లయ్ ఓవర్. దిన దిన గండం లా ఉంది జీవితం. బాంబులు కాకపోతే ఆటొ స్త్రయికులు, వర్షం వస్తే మ్యానుహోలు గండాలు ఇంకా ఇలా చాలా ...
హాయిగా ఊరు వెళ్ళి ఇంటెర్నెట్ సెంటరు పెట్టుకు బ్రతకడం బెస్టు.
Sunday, September 9, 2007
Subscribe to:
Post Comments (Atom)


0 comments:
Post a Comment