నేను ఈ సాఫ్టువేరు జాబు మాని ఒక కాలేజి పెడదామనుకుంటున్నా.
మా కాలేజి ప్రత్యేకతలు
1, LKG నుంచి IIIT.
2, తల్లితండ్రులకి 100% లోను సౌకర్యం.
3, మీ పిల్లవాడికి ర్యాంక్ వస్తే ఒక అందమైన కోటు.
4, ఆ కోటు తొ మీ పిల్లవాడి ఫొటో పేపర్లో వేయించెదము.
5, పుట్టబోయే అబ్బాయికి/అమ్మాయికి ఇప్పుడే రిజర్వు చెసుకుంటే మీకు ఒక రుబ్బురోలు ఉచితం.
ఇంక వివరాలకు పేపర్లో కింగుసైజు మా ప్రకటనను, టి.వి లొ మా ఆర్తనాద ప్రకటనను చూడగలరు.
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
అడ్వర్టైజ్ మెంట్ బాగుంది. ఇంకేం అసలు పని మొదలెట్టండీ!
www.parnashaala.blogspot.com
:)
nannu partner gaa cherchukuntaa ante.. nenu maanestaa naa job!! antha mee meede aadhari padi undi.
meeranna aarthanaada prakatanalaku naa gonthu sariggaa saripotundi. ippudu aalochinchandi :D
ప్రపంచం లో LKG ఉన్న ఫస్ట్/ఒకేఒక్క కాలెజ్ మీదే అనుకుంటా.
కొన్ని ప్రశ్నలు:
* మా పిల్లవాడికి యే ర్యాంక్ వచ్చినా కోటు ఇస్తారా?
* పిల్లవాడి ఫోటో యే పేపర్లో వేయిస్తారు - మీ కాలెజ్ పేపర్లోనా లేక ఇంటర్నేషనల్ పేపర్లలోన?
* మాకు కవలలు పుడితే 2 రుబ్బు రోళ్ళు ఇస్తారా?
* ఇంతకీ డొనేషన్ గురించి చెప్పారు కాదు - ఒక పిల్లవాడికి ఎంత కర్చవుద్ది? ఇద్దరికీ ఎంతవుద్ది? కవలలైతే డిస్కౌంట్ ఏమైనా ఉంటుద్దా? కవలలు అబ్బాయి + అమ్మాయి అయితే ఎంతవుద్ది? ఇద్దరూ అబ్బాయిలైతే ఎంతవుద్ది? ఫార్వర్డ్/బ్యాక్వర్డ్ రిజర్వేషన్ ఉందా? బ్యాక్వర్డ్ అయితే ఎంతవుద్ది? ఫార్వర్డ్ కి ఎంతవుద్ది? NRI కైతే ఎంతవుద్ది? NTRI కైతే ఎంతవుద్ది? హోలు మొత్తం ఎంతవుద్ది?
నావి కూడ కొన్ని ప్రశ్నలండి...
1.ఇంకా పుట్టని మా పిల్లల కోసం ఇప్పుడే సీట్ బుక్ చేసుకుంటే ఫీజు ఏమయినా తగ్గిస్తారా?
2.మాపిల్లలతో పాటు మా చుట్టాల పిల్లల్ని చేర్పిస్తే మాకు ఫీజు ఏమయినా తగ్గిస్తారా?(మరి మీకు ఫ్రీ పబ్లిసిటి ఇప్పిస్తున్నాము కదా!)
3.రుబ్బురోలు ఏ కంపెనీ వాళ్ళది ఇస్తారు?
మీరు మా ప్రశ్నలన్నింటికి కలిపి ఇంకో టపా రాయండి.:-)
Bathakanerchinollu elagaina bathukuthaaru
bollywood-actress-plastic-surgery
who-is-richest-bollywood-actress-in-2020
apps-for-watch-movies-online
best-telugu-horror-movies-till-date
Please check my telugu website
watch-hello-brother-telugu-hd-print/
Post a Comment