Monday, October 15, 2007
ఈ రోజు బాసుల దినం,
మీకు తెలుసో లేదో ఈరోజు బాసుల పండుగ. సో మీ బాసులకి శుభాకాంక్షలు తెలుపండి. ఇంకా వివరాలు కావాలంటే దిగువన ఉన్న లంకెను చూడండి. http://www.holidayinsights.com/other/boss.htm
Saturday, October 13, 2007
డిస్కౌంట్ల మోత
డిస్కౌంట్స్ బాగానే ఉన్నాయి, 10% నుండి 50% దాక ఇస్తున్నారు. బహుమతులు కూడ బైకులు మొదలుకుని కార్ల వరకు ఇస్తున్నారు మరీ మంచిది.
కాని నాకు డౌట్ ఏమిటంటే ఈ బహుమతులు అసలు ఇస్తున్నారా.... జనాలకు చేరుతున్నాయా.
బహుమతులే కోట్లు దాటుతుంటె మరి షాపుల మైంటనన్సు, జీతాలు, సినీతారల విజిట్ల ఖర్చు ఇవి అన్నీ కలిపి కూడ లాభలు వస్తునాయంటే, అలోచించాల్సిందే.
ఈ మద్య ఏషాపు చూసినా డిస్కౌంట్స్ మోతే. డిస్కౌంట్స్ కొసమే నేరుగా ఫాక్టరీ నుండే తక్కువ నాణ్యతవి తయారు చేస్తున్నట్లు ఉంది.
మొన్న సెంట్రల్ లొ డిస్కౌంట్స్ పెట్టినప్పుడు తేలిందేమిదంటే అవసరమయి కొన్నది 30% అయితే, మిగతా 70% అనవసరంగా కొన్నవాల్లేనట.

Friday, May 4, 2007
ఎవరీ దైవజ్ఞ శర్మ
అందు కలదు ఇందులెనట్లు సందెహము వలదు, ఏ ఫక్షనందు వెదికిన అందందు కలదు అని చెప్పినట్టు, టీవీ లొ ఏ కార్యక్రమము చూసినా ఈయన ఉంటారు. ఎ.ఎన్.ఆర్ , సి.నా.రె తర్వాత కనిపించేది ఈయనె.
ఇంతకు ఈయన ఎవరు, ఈయన కథ కమామీషు ఏంటి. నాకు ఇప్పుడే తెలియాలి ....తెలియాలి.

Monday, April 30, 2007
విషాద జీ(టీ)వి
నిన్న టీవీ లొ "అమ్మా నాన్న" అని ఒక పోగ్రాం వచ్చింది, మనకు ప్రత్యక్ష దైవాలు అయిన అమ్మా నాన్నాలను తలుచుకొవడం, దానిని నిజజీవితం లొని కొంతమంది ద్వారా చెప్పించడం, బాగా ఉంది.
కాని నాకు అర్థం కాని విషయం ఎమిటంటె ప్రతి 2 నిమిషాలకి ఒక బామ్మ గారిని ని ఏడవటం చూపిస్తారు. పాపం బామ్మ గారు ఒక్కసారి అనుకుంటా ఏడిచారు తర్వత అంతా ఆ బిట్టు ని తిప్పి తిప్పి చూపించారు.
ఏదుపు కూడ దబ్బుచెసుకో వచ్చా అని నాకు ఒక సందేహం. ఈ మద్య ఏ చానలు లొ చూసినా పోగ్రాం చివరలొ ఏడుపులు సాధారణమయ్యాయి.
జీ "సారెగామా" సొని "Indian Idol" ఇంకా అలా చాలా ఉన్నాయి. జీ "సారెగామా" లొ వాళ్ళూ పాటలు పాడే టప్పుడుకన్నా చివరలొ ఏడవటం చూసి బాధ పడే వాళ్ళే ఎక్కువ.

Sunday, April 22, 2007
ఊ.పే.కూ.హ
అభి, ఐష్ ల పెళ్ళికి మీడియా హడావిడి చూస్తే నాకు అలాగె అనిపించింది. మూసిన గేట్లు తప్ప ఇంక ఏమీ కనిపించలెదు. పెళ్ళికి కి ఫ్రతీక్ష డిజైను గేట్లూ (అది కూడ లైవ్ గేట్లు) తప్ప మీడియా చూపించింది లేదు.
పాపం ఆ టీ.వి అమ్మాయి అన్నం నీళ్ళు లెక అక్కడె పడి, తన పెళ్ళికి కూడ అన్ని తిప్పలు పడి ఉండదేమొ.మీడియా హడావిడి ఎంతవరకు వెల్లిదంటె పెళ్ళి వంటలు, పెళ్ళి బట్టల వారిని కూడ ఇంటవ్యు చెసారు.
నవ సమాజం కొసం ఎప్పుడూ నిద్ర పొని మన తెలుగు చానెల్ ఎందుకొ దీనిని అంతగ పట్టించు కొలేదు.
మొత్తానికి బచ్హన్ కుటుంబ బ్రాండు విలువ 1,000 కొట్లకి పెంచారు. శుభం భూయాథ్.

Subscribe to:
Posts (Atom)