Monday, April 30, 2007

విషాద జీ(టీ)వి

నిన్న టీవీ లొ "అమ్మా నాన్న" అని ఒక పోగ్రాం వచ్చింది, మనకు ప్రత్యక్ష దైవాలు అయిన అమ్మా నాన్నాలను తలుచుకొవడం, దానిని నిజజీవితం లొని కొంతమంది ద్వారా చెప్పించడం, బాగా ఉంది.

కాని నాకు అర్థం కాని విషయం ఎమిటంటె ప్రతి 2 నిమిషాలకి ఒక బామ్మ గారిని ని ఏడవటం చూపిస్తారు. పాపం బామ్మ గారు ఒక్కసారి అనుకుంటా ఏడిచారు తర్వత అంతా ఆ బిట్టు ని తిప్పి తిప్పి చూపించారు.

ఏదుపు కూడ దబ్బుచెసుకో వచ్చా అని నాకు ఒక సందేహం. ఈ మద్య ఏ చానలు లొ చూసినా పోగ్రాం చివరలొ ఏడుపులు సాధారణమయ్యాయి.

జీ "సారెగామా" సొని "Indian Idol" ఇంకా అలా చాలా ఉన్నాయి. జీ "సారెగామా" లొ వాళ్ళూ పాటలు పాడే టప్పుడుకన్నా చివరలొ ఏడవటం చూసి బాధ పడే వాళ్ళే ఎక్కువ.

No comments: