అభి, ఐష్ ల పెళ్ళికి మీడియా హడావిడి చూస్తే నాకు అలాగె అనిపించింది. మూసిన గేట్లు తప్ప ఇంక ఏమీ కనిపించలెదు. పెళ్ళికి కి ఫ్రతీక్ష డిజైను గేట్లూ (అది కూడ లైవ్ గేట్లు) తప్ప మీడియా చూపించింది లేదు.
పాపం ఆ టీ.వి అమ్మాయి అన్నం నీళ్ళు లెక అక్కడె పడి, తన పెళ్ళికి కూడ అన్ని తిప్పలు పడి ఉండదేమొ.మీడియా హడావిడి ఎంతవరకు వెల్లిదంటె పెళ్ళి వంటలు, పెళ్ళి బట్టల వారిని కూడ ఇంటవ్యు చెసారు.
నవ సమాజం కొసం ఎప్పుడూ నిద్ర పొని మన తెలుగు చానెల్ ఎందుకొ దీనిని అంతగ పట్టించు కొలేదు.
మొత్తానికి బచ్హన్ కుటుంబ బ్రాండు విలువ 1,000 కొట్లకి పెంచారు. శుభం భూయాథ్.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
భలే చెప్పినారు.
నాక్కూడా అదే అనిపించింది.
తెలుగు వాళ్ళు కూడా హడావుడి చేద్దామనే చూసినారు, కానీ తెలుగు వాళ్ళు పట్టించుకోలేదు, రేటింగు ఎలాగూ లేదు కదా అని వదిలేశారు. అప్పటికీ అనవసరంగా పత్రికల్లో మెయిన్ పేజీ చూడలేదా?
Post a Comment