నిన్న టీవీ లొ "అమ్మా నాన్న" అని ఒక పోగ్రాం వచ్చింది, మనకు ప్రత్యక్ష దైవాలు అయిన అమ్మా నాన్నాలను తలుచుకొవడం, దానిని నిజజీవితం లొని కొంతమంది ద్వారా చెప్పించడం, బాగా ఉంది.
కాని నాకు అర్థం కాని విషయం ఎమిటంటె ప్రతి 2 నిమిషాలకి ఒక బామ్మ గారిని ని ఏడవటం చూపిస్తారు. పాపం బామ్మ గారు ఒక్కసారి అనుకుంటా ఏడిచారు తర్వత అంతా ఆ బిట్టు ని తిప్పి తిప్పి చూపించారు.
ఏదుపు కూడ దబ్బుచెసుకో వచ్చా అని నాకు ఒక సందేహం. ఈ మద్య ఏ చానలు లొ చూసినా పోగ్రాం చివరలొ ఏడుపులు సాధారణమయ్యాయి.
జీ "సారెగామా" సొని "Indian Idol" ఇంకా అలా చాలా ఉన్నాయి. జీ "సారెగామా" లొ వాళ్ళూ పాటలు పాడే టప్పుడుకన్నా చివరలొ ఏడవటం చూసి బాధ పడే వాళ్ళే ఎక్కువ.
Monday, April 30, 2007
Sunday, April 22, 2007
ఊ.పే.కూ.హ
అభి, ఐష్ ల పెళ్ళికి మీడియా హడావిడి చూస్తే నాకు అలాగె అనిపించింది. మూసిన గేట్లు తప్ప ఇంక ఏమీ కనిపించలెదు. పెళ్ళికి కి ఫ్రతీక్ష డిజైను గేట్లూ (అది కూడ లైవ్ గేట్లు) తప్ప మీడియా చూపించింది లేదు.
పాపం ఆ టీ.వి అమ్మాయి అన్నం నీళ్ళు లెక అక్కడె పడి, తన పెళ్ళికి కూడ అన్ని తిప్పలు పడి ఉండదేమొ.మీడియా హడావిడి ఎంతవరకు వెల్లిదంటె పెళ్ళి వంటలు, పెళ్ళి బట్టల వారిని కూడ ఇంటవ్యు చెసారు.
నవ సమాజం కొసం ఎప్పుడూ నిద్ర పొని మన తెలుగు చానెల్ ఎందుకొ దీనిని అంతగ పట్టించు కొలేదు.
మొత్తానికి బచ్హన్ కుటుంబ బ్రాండు విలువ 1,000 కొట్లకి పెంచారు. శుభం భూయాథ్.

Subscribe to:
Posts (Atom)