అందు కలదు ఇందులెనట్లు సందెహము వలదు, ఏ ఫక్షనందు వెదికిన అందందు కలదు అని చెప్పినట్టు, టీవీ లొ ఏ కార్యక్రమము చూసినా ఈయన ఉంటారు. ఎ.ఎన్.ఆర్ , సి.నా.రె తర్వాత కనిపించేది ఈయనె.
ఇంతకు ఈయన ఎవరు, ఈయన కథ కమామీషు ఏంటి. నాకు ఇప్పుడే తెలియాలి ....తెలియాలి.
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
మనిషి
Daivagna Sharma is a self proclaimed astrologer and numerologist. He has habit of coming to functions esp. film function uninvited.
హైదరాబాదులో సభాపర్వాల్లో ABCD లుగా పేరొందిన వాళ్ళలో D = దైవజ్ఞ శర్మ. మళ్ళీ మీకు సందేహాలురాకుండా -
A=అక్కినేని
B=భాస్కరరావు -సభాసామ్రాట్ బిరుదాంకితుడు
C=సినారే
ABCD లులేకుండా సభలుండవు.అందులో D ని పిలవకపోయినా ఒక చీటీ పంపిస్తాడట - ఫలాన గొప్పవ్యక్తి సభలో ఉన్నాడు, పిలవండి అని.
మన Dకి సుమారు 25-30 సం.ల క్రితం సరస్వతీ కటాక్షం కలిగిందని పత్రికాముఖంగా తెలిసింది. స్వాతి సపరివార(అంటే యవ్వనంలో ఉన్న మొగుడు, పెళ్ళాం మాత్రమే అని)పత్రికలో అనుకొంటా ఆయన సమాధానాలు వచ్చేవి. మేము తప్పకుండా చదివి తెగనవ్వుకునేవాళ్ళం. పత్రికలో వచ్చే జోకులన్నిటిలోనూ ఈయన శీర్షికే బాగుండేది. ప్రశ్న అడిగే వాళ్ళు ఒక సంఖ్య, వాళ్ళ సమస్య పంపాలి. ఆయన సమాధానాలబట్టి, అందరికీ ఉందిలే మంచికాలం ముందు ముందున అని తెలిసేది.
మీరు "స్వాతి" కిచ్హిన నిర్వచనం అదుర్స్.
స్వాతి నిర్వచనం
స్వా = స్వ + ఆ (స్వంత + అతి అన్నమాట)
తి = తిక్క
స్వంతంగా తిక్క తిక్క వన్నీ ఒక చోట రాసేసి, కొన్ని బొమ్మలు పెద్ద పెద్దవి పెట్టి, నాలుగు జోకులు (పాఠకులే రాసినవి) పిన్ను కొట్టి అమ్ముకుంటున్న టాబ్లాయిడ్.
ఆ పత్రికను మేము "ఆంధ్రుల అభిమాన అశ్లీల పత్రిక" గా పిలుచుకుంటాము.
మీ ప్రశ్న చదివి ఏ బీ సీ డీ సమాధానం రాయడానికి వచ్చేసరికి సత్యసాయిగారు అల్రెడీ చెప్పేశారు.
ఈ ఏబీసీడీల బెడద భరించలేక హైదరాబాదులో ఉన్నకాలంలో అసలు సభలకి వెళ్ళడం మానుకున్నాను.
Post a Comment