Monday, August 18, 2008

తెలుగు వారు లేని

తెలుగు వారు లేని జైహింద్ విడియో, నాకు చివరలో తెలుగు జైహింద్ అన్నా పదం తప ఎక్కడ తెలుగు వారు కనపడలేదు ఈ వీడియో లో... మన బాలు గారు కోసం చూసా నేను . మీరు చూసి చెప్పండి

1 comment:

Illaiyaraja said...

అవునండి నేను కూడా బాలు గారు ఖచ్చితంగా ఉంటారు అనుకున్నాను. ఉంటే బాగుండేది.